Wednesday, April 7, 2010
తొలి అడుగు
ఇది నా తొలి బ్లాగ్ రాత . అసలు ఇది క్రియేట్ చేయడమే పెద్ద కథ అయ్యింది నాకు. ఇక చుడండి. రాతలే రాతలు. ఎన్నో రోజులనుండి రాయలనుకున్నవి, చెప్పాలనుకున్నవి చాల వున్నవి. అన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అవి తెలుసుకోవాలనుకొంటే కాస్త ఆగాల్సిందే.వెయిట్ చేస్తారు కదూ. రేపు ఇక్కడే చూడండి. ఓకే . బై . ఇట్లు మీ సౌజన్య .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment